BJP leader and Retired IAS officer IYR Krishna Rao said that the TDP is dead in Telangana and any alliance with them can be a liability for BJP | ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ పొత్తు ప్రచారం జోరుగా సాగుతోంది. దసరా పండగ తరువాత తెలుగుదేశం పార్టీ- కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో చేరబోతోందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
#tdp
#bjp
#iyrkrishnarao
#telanganaparty